మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Durga Saptasati Chapter 11 – Narayani stuthi – ఏకాదశోఽధ్యాయః (నారాయణీస్తుతి)


|| ఓం ||

ఋషిరువాచ || 1 ||

దేవ్యా హతే తత్ర మహాసురేంద్రే
సేంద్రాః సురా వహ్నిపురోగమాస్తామ్ |
కాత్యాయనీం తుష్టువురిష్టలాభా-
-ద్వికాశివక్త్రాబ్జవికాశితాశాః || 2 ||

దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద
ప్రసీద మాతర్జగతోఽఖిలస్య |
ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం
త్వమీశ్వరీ దేవి చరాచరస్య || 3 ||

ఆధారభూతా జగతస్త్వమేకా
మహీస్వరూపేణ యతః స్థితాసి |
అపాం స్వరూపస్థితయా త్వయైత-
-దాప్యాయతే కృత్స్నమలంఘ్యవీర్యే || 4 ||

త్వం వైష్ణవీ శక్తిరనంతవీర్యా
విశ్వస్య బీజం పరమాఽసి మాయా |
సమ్మోహితం దేవి సమస్తమేతత్
త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతుః || 5 ||

విద్యాః సమస్తాస్తవ దేవి భేదాః
స్త్రియః సమస్తాః సకలా జగత్సు |
త్వయైకయా పూరితమంబయైతత్
కా తే స్తుతిః స్తవ్యపరా పరోక్తిః || 6 ||

సర్వభూతా యదా దేవీ భుక్తిముక్తిప్రదాయినీ |
త్వం స్తుతా స్తుతయే కా వా భవంతు పరమోక్తయః || 7 ||

సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే |
స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోఽస్తు తే || 8 ||

కలాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని |
విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోఽస్తు తే || 9 ||

సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే || 10 ||

సృష్టిస్థితివినాశానాం శక్తిభూతే సనాతని |
గుణాశ్రయే గుణమయే నారాయణి నమోఽస్తు తే || 11 ||

శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే || 12 ||

హంసయుక్తవిమానస్థే బ్రహ్మాణీరూపధారిణి |
కౌశాంభఃక్షరికే దేవి నారాయణి నమోఽస్తు తే || 13 ||

త్రిశూలచంద్రాహిధరే మహావృషభవాహిని |
మాహేశ్వరీస్వరూపేణ నారాయణి నమోఽస్తు తే || 14 ||

మయూరకుక్కుటవృతే మహాశక్తిధరేఽనఘే |
కౌమారీరూపసంస్థానే నారాయణి నమోఽస్తు తే || 15 ||

శంఖచక్రగదాశార్ఙ్గగృహీతపరమాయుధే |
ప్రసీద వైష్ణవీరూపే నారాయణి నమోఽస్తు తే || 16 ||

గృహీతోగ్రమహాచక్రే దంష్ట్రోద్ధృతవసుంధరే |
వరాహరూపిణి శివే నారాయణి నమోఽస్తు తే || 17 ||

నృసింహరూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే |
త్రైలోక్యత్రాణసహితే నారాయణి నమోఽస్తు తే || 18 ||

కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్జ్వలే |
వృత్రప్రాణహరే చైంద్రి నారాయణి నమోఽస్తు తే || 19 ||

శివదూతీస్వరూపేణ హతదైత్యమహాబలే |
ఘోరరూపే మహారావే నారాయణి నమోఽస్తు తే || 20 ||

దంష్ట్రాకరాలవదనే శిరోమాలావిభూషణే |
చాముండే ముండమథనే నారాయణి నమోఽస్తు తే || 21 ||

లక్ష్మి లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే |
మహారాత్రి మహామాయే నారాయణి నమోఽస్తు తే || 22 ||

మేధే సరస్వతి వరే భూతి బాభ్రవి తామసి |
నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోఽస్తు తే || 23 ||

సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || 24 ||

ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్ |
పాతు నః సర్వభూతేభ్యః కాత్యాయని నమోఽస్తు తే || 25 ||

జ్వాలాకరాలమత్యుగ్రమశేషాసురసూదనమ్ |
త్రిశూలం పాతు నో భీతేర్భద్రకాలి నమోఽస్తు తే || 26 ||

హినస్తి దైత్యతేజాంసి స్వనేనాపూర్య యా జగత్ |
సా ఘంటా పాతు నో దేవి పాపేభ్యో నః సుతానివ || 27 ||

అసురాసృగ్వసాపంకచర్చితస్తే కరోజ్జ్వలః |
శుభాయ ఖడ్గో భవతు చండికే త్వాం నతా వయమ్ || 28 ||

రోగానశేషానపహంసి తుష్టా
రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |
త్వామాశ్రితానాం న విపన్నరాణాం
త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి || 29 ||

ఏతత్కృతం యత్కదనం త్వయాద్య
ధర్మద్విషాం దేవి మహాసురాణామ్ |
రూపైరనేకైర్బహుధాఽఽత్మమూర్తిం
కృత్వాంబికే తత్ ప్రకరోతి కాన్యా || 30 ||

విద్యాసు శాస్త్రేషు వివేకదీపే-
-ష్వాద్యేషు వాక్యేషు చ కా త్వదన్యా |
మమత్వగర్తేఽతిమహాంధకారే
విభ్రామయత్యేతదతీవ విశ్వమ్ || 31 ||

రక్షాంసి యత్రోగ్రవిషాశ్చ నాగా
యత్రారయో దస్యుబలాని యత్ర |
దావానలో యత్ర తథాబ్ధిమధ్యే
తత్ర స్థితా త్వం పరిపాసి విశ్వమ్ || 32 ||

విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం
విశ్వాత్మికా ధారయసీహ విశ్వమ్ |
విశ్వేశవంద్యా భవతీ భవంతి
విశ్వాశ్రయా యే త్వయి భక్తినమ్రాః || 33 ||

దేవి ప్రసీద పరిపాలయ నోఽరిభీతే-
-ర్నిత్యం యథాసురవధాదధునైవ సద్యః |
పాపాని సర్వజగతాం ప్రశమం నయాశు
ఉత్పాతపాకజనితాంశ్చ మహోపసర్గాన్ || 34 ||

ప్రణతానాం ప్రసీద త్వం దేవి విశ్వార్తిహారిణి |
త్రైలోక్యవాసినామీడ్యే లోకానాం వరదా భవ || 35 ||

దేవ్యువాచ || 36 ||

వరదాఽహం సురగణా వరం యన్మనసేచ్ఛథ |
తం వృణుధ్వం ప్రయచ్ఛామి జగతాముపకారకమ్ || 37 ||

దేవా ఊచుః || 38 ||

సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనమ్ || 39 ||

దేవ్యువాచ || 40 ||

వైవస్వతేఽంతరే ప్రాప్తే అష్టావింశతిమే యుగే |
శుంభో నిశుంభశ్చైవాన్యావుత్పత్స్యేతే మహాసురౌ || 41 ||

నందగోపగృహే జాతా యశోదాగర్భసంభవా |
తతస్తౌ నాశయిష్యామి వింధ్యాచలనివాసినీ || 42 ||

పునరప్యతిరౌద్రేణ రూపేణ పృథివీతలే |
అవతీర్య హనిష్యామి వైప్రచిత్తాంశ్చ దానవాన్ || 43 ||

భక్షయంత్యాశ్చ తానుగ్రాన్ వైప్రచిత్తాన్ మహాసురాన్ |
రక్తా దంతా భవిష్యంతి దాడిమీకుసుమోపమాః || 44 ||

తతో మాం దేవతాః స్వర్గే మర్త్యలోకే చ మానవాః |
స్తువంతో వ్యాహరిష్యంతి సతతం రక్తదంతికామ్ || 45 ||

భూయశ్చ శతవార్షిక్యామనావృష్ట్యామనంభసి |
మునిభిః సంస్తుతా భూమౌ సంభవిష్యామ్యయోనిజా || 46 ||

తతః శతేన నేత్రాణాం నిరీక్షిష్యామ్యహం మునీన్ |
కీర్తయిష్యంతి మనుజాః శతాక్షీమితి మాం తతః || 47 ||

తతోఽహమఖిలం లోకమాత్మదేహసముద్భవైః |
భరిష్యామి సురాః శాకైరావృష్టేః ప్రాణధారకైః || 48 ||

శాకంభరీతి విఖ్యాతిం తదా యస్యామ్యహం భువి || 49 ||

తత్రైవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహాసురమ్ |
దుర్గాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి || 50 ||

పునశ్చాహం యదా భీమం రూపం కృత్వా హిమాచలే |
రక్షాంసి భక్షయిష్యామి మునీనాం త్రాణకారణాత్ || 51 ||

తదా మాం మునయః సర్వే స్తోష్యంత్యానమ్రమూర్తయః |
భీమాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి || 52 ||

యదారుణాఖ్యస్త్రైలోక్యే మహాబాధాం కరిష్యతి |
తదాఽహం భ్రామరం రూపం కృత్వాఽసంఖ్యేయషట్పదమ్ || 53 ||

త్రైలోక్యస్య హితార్థాయ వధిష్యామి మహాసురమ్ |
భ్రామరీతి చ మాం లోకాస్తదా స్తోష్యంతి సర్వతః || 54 ||

ఇత్థం యదా యదా బాధా దానవోత్థా భవిష్యతి |
తదా తదావతీర్యాహం కరిష్యామ్యరిసంక్షయమ్ || 55 ||

|| ఓం ||

ఇతి శ్రీమార్కండేయపురాణే సావర్ణికే మన్వంతరే దేవీమాహాత్మ్యే నారాయణీస్తుతిర్నామ ఏకాదశోఽధ్యాయః || 11 ||

(ఉవాచమంత్రాః – 4, అర్ధమంత్రాః – 1, శ్లోకమంత్రాః – 50, ఏవం – 55, ఏవమాదితః – 60)

 



"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.